హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్ భోజనంపై ఆప్ అసంతృప్తి

TPT: ESI ఆస్పత్రి సమీపంలోని అన్న క్యాంటీన్‌లో ఆప్ నేతలు రూ.5 టోకెన్‌తో భోజనం చేసి, ఆహారం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆప్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు బాలసుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, నగర ప్రధాన కార్యదర్శి నీలా విజయభాస్కర్ డిమాండ్ చేశారు.