ప్రకాశం: ఈనెల 9వ తేదీన జరుగుమల్లి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని సీఎం దర్శించుకుంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఆనం


