ప్రకాశం: ఒంగోలు పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 100 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీసు అధికారులు ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు PGRSకు 100 ఆర్జీలు


