హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

BHNG: మోటకొండూరు మండలం గిరిబోయినగూడెం–మేడికుంటపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సోమవారం కలెక్టర్ అనురాజ్ జయంతికి ఫిర్యాదు చేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామంలో అందుబాటులో ఉండకపోవడంతో పాటు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.