హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ADB: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఛైర్మన్‌గా క్రాంతి కుమార్, వైస్-ఛైర్మన్‌గా మనోహర్, ట్రెజరర్‌గా సునీత కుమారి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.