హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని

AKP: అల్లూరి జిల్లా కొయ్యూరులో జరిగిన అంతర్ జిల్లా రెజ్లింగ్ పోటీలలో నర్సీపట్నం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని గుమ్మిడి భార్గవి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ఏ.శోభ ఆమెను అభినందించారు. త్వరలో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో రాణించి, కళాశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.