NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ ప్రజావాణికి 14 ఫిర్యాదులు


