SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో నిధుల దుర్వినియోగం, తీర్మానాలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడం, అక్టోబర్ 2న గ్రామసభ నిర్వహించకపోవడంపై విచారణ చేపట్టాలని కనగండ్ల తిరుపతి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన రోడ్డు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, పీహెచ్‌సీ వద్ద వేపచెట్టు తొలగింపుపై ఆయన ఆరోపణలు చేశారు.
తెలంగాణ
పనులపై విచారణకు ఫిర్యాదు


