కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గా డాక్టర్. పద్మశ్రీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వైద్య విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేలా చేస్తానని ఆమె స్పష్టం చేస్తారు. అనంతరం వైద్యులు, సిబ్బంది ఆమెకు శాలువాలు, స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన పద్మశ్రీ


