BPT: కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, స్వర్ణ ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి సోమవారం MRO ఆఫీస్ వద్ద జరిగే ఈ హోమియో శిబిరాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కారంచేడులో ఉచిత హోమియో వైద్య శిబిరం


