హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి'

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో MLA లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రధాన బాధ్యతని ఎమ్మెల్యే తెలిపారు.