హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కృష్ణా: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన నూతన కార్యకర్తలను మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం మచిలీపట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు సూచించారు.