కోనసీమ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ రాహుల్ మీనా, జేసీ నైదియా దేవితో కలిసి ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దం కావాలి: కలెక్టర్


