VKB: సీఎం రేవంత్ స్వస్థలం కొండారెడ్డిపల్లిలో గ్రీనరీ అభివృద్ధి, నిర్వహణ పనులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.7.28 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. పచ్చదనం పెంపుతో పాటు ల్యాండ్‌స్కేపింగ్, ఫేస్‌లిఫ్ట్ పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రీనరీ అభివృద్ధితో గ్రామానికి కొత్త రూపురేఖలు సంతరించుకోనున్నాయి.
తెలంగాణ
సీఎం స్వగ్రామంలో గ్రీనరీకి రూ.7.28 కోట్లు


