హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనకి 30 కుటుంబాలు చేరిక

ASR: జీ.మాడుగుల మండలం లూవ్వసింగి పంచాయితీ పరిధి బూసిపల్లిగ్రామంలో 30 మంది కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట. పల్లె పనులు పండగలకు ఆకర్షితులై చేరినట్లు మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు తెలిపారు. కింతర్ల నాగేష్, వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇందులో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.