WNP: జిల్లాలో కుమ్మరి వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రం అందించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సూగురు రాములు మాట్లాడుతూ వృత్తిదారులకు ఉచితంగా బంకమట్టి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. మట్టి పాత్రల విక్రయాలకు మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం'


