హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ ఖాతా నుంచి డబ్బుల డ్రాపై ఫిర్యాదు

NGKL: తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామ పంచాయతీలో నిధుల డ్రాపై సర్పంచ్ మీసాల పుష్ప ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా TSBPASS ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా చేశారని, సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి విమల పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.