KNR: మానకొండూర్ మండల కేంద్రంలో నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా నూతన అధ్యక్షులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
తెలంగాణ
అధ్యక్షులకు ఎమ్మెల్యే నియామక పత్రాలు జారీ


