ASF: బెజ్జూర్ మండల పోలీస్ స్టేషన్‌లో నూతన SI గా రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వారికి అందుబాటులో ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
బెజ్జూర్ నూతన SI గా రమేష్


