E.G: నిడదవోలు మండలం రావిమెట్లలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆకుల సుబ్బారావు కుటుంబంతో తిరుపతి వెళ్లిన సమయంలో దుండగులు చొరబడ్డారు. 27 కాసుల బంగారం, కేజీ వెండి అపహరించినట్లు బాధితులు సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం SI సుందర్ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు LHMS కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలని SI కోరారు.
ఆంధ్రప్రదేశ్
భారీ చోరీ..పోలీసులు దర్యాప్తు


