WNP: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన 70 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి


