MNCL: తాండూర్ మండలం బోయపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో BJP ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగాలో సోమవారం టీచర్లను సత్కరించారు. PM మోడీ జన్మదిన వేడుకలలో భాగంగా సన్మానించినట్లు SC మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గర్భిణీలకు,బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో వారి పాత్ర కీలకమని అన్నారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు సన్మానం


