కృష్ణా: ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా మహోత్సవాలను రాష్ట్ర పండగగా అధికారికంగా ప్రకటించి, శాశ్వత ప్రాతిపదికన నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) కృష్ణా జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయులు, దూళిపాల రాము, విజయబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలను రాష్ట్ర పండగగా ప్రకటించాలి'


