హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు MRO హామీ

కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన దావాజీగూడెం దళిత, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన అల్లాపురం నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 423 ఇళ్లకు పరిహారం, పునరావాసం కల్పించాలని కోరారు. MRO శివయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.