హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి: కలెక్టర్

NTR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యమైన, శాశ్వత పరిష్కారంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీలను కేవలం ఎండార్స్ చేసి వదిలేయకుండా సమస్య పరిష్కారమయ్యే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.