హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూతన విధానాలు అమలుచేయాలి'

PPM: ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా పిల్లల్లో సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 'అప్పుస్మా' దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.