GNTR: మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు మానసిక సమస్యలపై ఉన్న అపోహలను తొలగించేందుకు అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వారోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి'


