హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోసకాయలపల్లిలో అన్నసమారాధన

E.G: కోరుకొండ మండలం దోసకాయలపల్లి నూతిగట్టు వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నసమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. కార్యక్రమానికి రూ.40 వేలు, మండపానికి రూ.5 వేల విరాళం అందించారు. గ్రామస్తులు, మహిళలు, యువత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.