GDWL: నల్గొండ జిల్లా పీకే మల్లేపల్లిలో మహిళా వీవోఏ మాధవిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం గద్వాల పాత కలెక్టరేట్ ఎదుట వీవోఏలు ర్యాలీ, ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వీవోఏల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
వీవోఏపై దాడికి నిరసన


