VKB: టేకులపల్లి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ తెలిపారు. సోమవారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో జీపీఏ శ్రీనివాసరెడ్డి, రేషన్ డీలర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
టేకులపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


