హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్‌పై అవగాహనకు 'ఒక్కసారి చాలు' ట్రైలర్

NTR: విజయవాడలో 'డ్రగ్స్ – ఒక్కసారి చాలు' సామాజిక అవగాహన షార్ట్‌ఫిల్మ్ ట్రైలర్‌ను ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత ఆవిష్కరించారు. యువత, కుటుంబాలపై డ్రగ్స్ తీవ్ర ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ చిత్ర ప్రధాన లక్ష్యం. డ్రగ్స్ నిర్మూలనకు సమాజం మొత్తం బాధ్యత వహించాలని ఈ చిత్రం సందేశమిస్తుంది.