హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళాకారుల క్రికెట్‌ పోటీలు ప్రారంభం

VSP: క్రీడలు, కళలు సమైక్యతకు వారధులని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మూడు రోజుల కళాకారుల క్రికెట్‌ పోటీలను మాజీ సెన్సార్‌ బోర్డు సభ్యుడు జి.వి. రామచంద్రరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.