అన్నమయ్య: బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవో ఏకాంబరాన్ని సస్పెండ్ చేసి, టెండర్‌దారుడిపై దాడి ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చౌడపల్లికి చెందిన ఓ. వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియకు ముందే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బోయకొండ గంగమ్మ ఆలయ టెండర్‌పై విచారణకు వినతి


