హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మండల స్థాయి సమావేశం

అన్నమయ్య: వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం వైసీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.