హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి'

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 337 అర్జీలు అందగా, వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.