హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేతల సంచలన ఆరోపణలు

MNCL: మంచిర్యాలలో బీజేపీ సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, మేడిపల్లి సత్యం విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్ గౌడ్‌పై పలు ఆరోపణలు చేశారు. బీసీ నాయకులను అణచివేస్తున్నారని, NH-63 అలైన్‌మెంట్ మార్పులో అవినీతి జరిగిందని ఆరోపించారు. వారిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు.