ELR: ప్రజల అర్జీలకు సత్వర, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, కాలయాపన చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి: కలెక్టర్


