హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లిని చంపిన కొడుకుకు యావజ్జీవ శిక్ష

W.G: ​ఆస్తి కోసం తల్లిని పారతో నరికి చంపిన కుమారుడు సత్తిశీడి బంగారయ్యకు భీమవరం కోర్టు యావజ్జీవ ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది. 2019లో ఆకివీడు మండలం చినకాపరంలో ఈ దారుణం జరిగింది. నేరం రుజువు కావడంతో జడ్జి బి.లక్ష్మీనారాయణ ఈ తీర్పు ఇచ్చినట్లు SI శుభ శేఖర్ తెలిపారు.