MBNR: జడ్చర్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ యాదవ్ సోదరుడు స్వర్గీయ రవి యాదవ్ వర్ధంతి కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. రవి యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
రవి యాదవ్‌కు నివాళులు


