హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వీ.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్‌‌వో ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. బాధితులు తెలిపిన సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.