హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 13న రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ ఎన్నికలు

BPT: కర్లపాలెం మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 13న ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ హాలులో జరుగుతాయని డిప్యూటీ తహసీల్దార్ కే.శ్రీదేవి తెలిపారు. తహసీల్దార్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యత్వం కలిగిన వారందరూ పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని కోరారు.