వనపర్తి జిల్లా కేంద్రం 28వ వార్డ్ వెంగళరావు కాలనీ కౌన్సిలర్ కోట్ల శిరీష రవి గారు మాట్లాడుతూ డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో కాలనీవాసులందరూ అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ఇంటి ఆవరణలో చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ కాలనీ వ్యాప్తంగా కాలీ ప్లాట్ లలో పెరిగిన పిచ్చి మొక్కలను చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించడం జరిగింది
తెలంగాణ
డెంగీ రోగాలపై అప్రమత్తంగా ఉండాలి


