SDPT: వరి పంటలో మొగి పురుగు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్ల నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము సూచించారు. ఎర్రవల్లిలో పంటలను పరిశీలించి, తెగుళ్లు కనిపిస్తే సిఫారసు చేసిన మందులను పిచికారీ చేయాలని తెలిపారు. పొలాలను క్రమం తప్పకుండా పరిశీలించి, తెగుళ్ల ఉధృతి పెరగకముందే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
వరి పంటకు తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు


