SDPT: కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో పాత ఫ్లెక్సీలు దర్శనమివ్వడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా జి.విజయలక్ష్మి ఉన్నప్పటికీ, ఫ్లెక్సీలో మాజీ ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఫొటో ఉండటాన్ని తప్పుబట్టారు. కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
ప్రజావాణిలో పాత ఫ్లెక్సీలపై విమర్శలు


