NGKL: ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలో దళితులు, ఎస్సీల కోసం రెండో విడతలో అదనంగా అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి చింతల నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్సీలకు అంగన్‌వాడీ టీచర్ పోస్టు కేటాయించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పోస్టుల కేటాయింపులో న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
అంగన్‌వాడీ కేంద్రం కోసం డిమాండ్


