హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాల్వ

ATP: రాయదుర్గం నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రూ.390 కోట్ల జల్ జీవన్ మిషన్‌ అమరజీవి జలధార పనులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. పీఏబీఆర్‌ నుంచి నీటిని తరలించి 153 గ్రామాల్లోని 55,726 కుటుంబాలకు రోజుకు వ్యక్తికి 55 లీటర్ల చొప్పున రక్షిత నీరు అందిస్తామని తెలిపారు.