హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచితంగా పట్టభద్రుల ఓటు నమోదు

SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు, వార్డు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ సూచనతో ఇవ్వాళా పట్టభద్రుల ఓట్లను ఉచితంగా నమోదు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.