NGKL: అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి. మట్టిని తవ్వి కేవలం సిమెంట్ పైపులు వేసి పనులను అసంపూర్తిగా వదిలేయడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దోమల బెడదతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: డ్రైనేజీ పనులతో అవస్థలు


