VSP: వైసీపీ నదీ ప్రవాహం లాంటిదని, పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. భీమిలి వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూష బాధ్యతలు చేపట్టిన సభలో ఆమె మాట్లాడారు. ఆస్తులు, కేసుల భయంతో కొందరు పార్టీ మారొచ్చని, కానీ కార్యకర్తలు జగన్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలు జగన్ వెంటే ఉంటారు'


