KMR: బీర్కూర్ మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తివివరాల్లోకెళితే బీర్కూర్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అఖిల్(29) అనారోగ్య సమస్యతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..ఎందుకంటే ?


